ధృవ రివ్యూ – సినిమా అధిరి పొయింది

రామ్ చరణ్ ధృవ 2016 సూపర్ హిట్ సినిమాగా టాప్ రేస్ లోకి వెళ్ళింది. రామ్ చరణ్ ఈ సినిమా ముందు 2 సినిమాలు అంతగా ఆకట్టుకొక పోయిన ధృవ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు.

ధృవ కధ:

సినిమా మొదలు లోనే పోసాని ఎంట్రీ ఉంటుంది పోసాని కృష్ణకు (చంగల్ రాయుడు) రాజకీయాలు అంటే చాల ఇష్టం అందులో తన రాజకీయ నాయకుడు నాజర్ అంటే చాల ఇష్టం. ఒక రోజు పోసాని బార్య నాజర్ కారులో ఒక మగ శిశువును ప్రసవిన్చిది. కట్ చేస్తే పిల్లోడు తండ్రి కోసం చెయ్యని తప్పుకు  జైలుకు వెళ్తాడు. పోసాని  M.L.A అవుతాడు తరువాత కాలంలో హెల్త్ మినిస్టర్ అవుతాడు.

రామ్ చరణ్ (ధ్రువ) ఐ.పి.ఎస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే చాల క్రిమినల్స్ పని పడతాడు. అరవింద్ స్వామి (సిధార్ద్ అభిమన్యు) ఒక పెద్ద సైంటిస్ట్  చాల తెలివైన క్రిమినల్.  రామ్ చరణ్ ఎలాగైనా అరవింద్ స్వామి అట కట్టించాలని డిసైడ్ అవుతాడు. అరవింద్ స్వామి ఆడే మైండ్ గేమ్ దెబ్బకి రామ్ చరణ్ అల్లాడిపోతాడు.

రాకుల్ ప్రీత్ సింగ్ (ఇషిక) రామ్ చరణ్ బాస్ కూతురు. రామ్ చరన్ను ప్రేమించానని వెంట పడుతుంటుంది. రామ్ చరణ్ ఆమె పై అంత ఇష్టం చూపడు.

నవ దీప్ రామ్ చరణ్ ఫ్రెండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక పరిస్టితిలో చనిపోతాడు.

అసలు అరవింద్ స్వామి ఎవరు?

పోసానికి అరవింద్ స్వామికి మద్య ఉన్న సంబంధం ఏమిటి?

నవ దీప్ ఎందుకు చనిపోతాడు?

చివరకు రామ్ చరణ్ అరవింద్ స్వామిని మట్టుపెడతాడ లేదా?

ఇవన్ని సినిమా హాల్ లో చుడండి.

ఇది ఒక మైండ్ గేమ్ సినిమా చాల సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి.

8.5 Total Score
dhruva movie review

dhruva is reach top goal with out expectations. ram charan excellent performance, aravind swamy acting and surender reddy direction is big assets for dhruva movie.

PROS
  • movie story.
  • ram charan acting.
  • aravind swamy acting.
  • surender reddy direction.
  • hip hop tamiza background music.
CONS
  • songs without situation.
  • no expected comedy.
  • rakhul preet singh.
Add your review

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend