మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

బాలక్రిష్ణ సినిమా వార్తలు

నందమూరి బాలక్రిష్ణ గారి సినిమా వార్తలు (Balakrishna Movie Updates) ప్రతి ఒక్క నటసింహం బాలక్రిష్ణ అభిమానుల కోసం. ననదమురి నట సింహం బాలక్రిష్ణ సినిమా విషయాలు ఎప్పడికప్పుడు మీకు అందచేస్తాం దానికి మీరు చెయ్య వలసినది కేవలం ఈ పేజిని follow అవ్వటం.

Follow
X

Follow

E-mail : *

Update - 2018.04.26

NTR బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకున్నాడు. అతను ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు న్యాయం చెయ్యలేనని అందువల్లే తప్పుకుంటున్నట్టు దర్శకుడు తేజ ప్రకటించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రాఘవేంద్ర రావు చేస్తారని సినీ వర్గాలు అనుకుంటున్నారు. #NTRBiopic #NTR #DirectroTeja #Balakrishna #NBK

Babu Chitti (బాబు చిట్టి)