బాహుబలి 2 ట్రైలర్ 24 గంటలలో ౩ కోట్ల 64 లక్షల పైన వ్యూస్ ఇది ఇండియా యు ట్యూబ్ రికార్డు బ్రేక్

Baahubali 2 Trailer Breaks India highely viewed youtube video in 24 hrs records

Baahubali 2 the conclusion trailer released this is most awaited trailer in india. trailer view count reached to 3 crore plus with in 24 hours. baahubali 2 trailer create record in youtbe highly viewed video in 24 hrs after release.

బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ ఐన 24 గంటల లోపే 3 కోట్ల వ్యూస్ దాటిపోయింది అన్ని బాషల ట్రైలర్స్ కలిపి. ప్రస్తుతం రిలీజ్ ఐన 24 గంటలలో యు ట్యూబ్ వీడియో సైటులో  ఎక్కువ వీక్షించిన వీడియో బాహుబలి 2 నిలిచింది. ఇది ఇలా వుంటే రజనీకాంత్ ఫాన్స్ ఆవేశంగా కామెంట్స్ పెట్టటం మొదలు పెట్టారు రోబో 2.౦ ట్రైలర్ రిలీజ్ అవ్వని మేరో మేమో చూసుకుందాం అంటున్నారు.

baahubali 2 the conclusion trailer view count break india youtube video record

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend